Sunday, September 25, 2011

DOCUMENT AUTOMATION SOFTWARE



భారత ధేశంలోనే మొట్టమొధటి సారిగా దస్తావేజుల రూపకల్పనకు సరికొత్త సాఫ్ట్ వేర్
ఇక అతి తక్కువ సమయంలో కేవలం 5 నిమిషాల్లోనే అన్నీ రకాల లోపరహితంగ ధస్తావేజులు తయారుచేసేలా ధస్తావేజు లేకరి రామకృష్ణ గౌడ్ అధ్బుత సృష్టి. ప్రస్తుతం ఉప్పల్ విలేజ్, హైదరాబాద్. ధస్తావేజు లేకరిగా తన వృత్తిని కొనసాగిస్తూ ప్రతి రోజూ ధస్తావేజు లేకర్లు ఎధుర్కొనే ఈ సమస్యని ఆధునిక పరిజ్ఞానంతో కూడిన ఈ సాఫ్ట్ వేర్ తో సులబంగా వాడుకోనెల రూపొంధిచడం జరిగింధి. స్టిర, చరాస్తి కొనుగోలు విక్రయాలకు సంబంధిచినా అన్నీ వివరాలతో కూడిన ధస్తావేజులను అతి తక్కువ సమయంలో ఈ సాఫ్ట్ వేర్ ద్వారా ఎటువంటి తప్పులు జరుగకుండా లేకుండా తయారు చేసే విధానాన్ని వినూత్న తరహాలో ప్రప్రథమంగా సరికొత్త సాఫ్ట్ వేర్ ను ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో ధస్తావేజు లేకరి ఐనా నా ధ్వార ప్రవేశపెట్టడం జరిగింధి. సాయినాథ్ డాక్యుమెంట్ ఆటోమేషన్ సాఫ్ట్ వేర్ ప్రొప్రైటర్ రామకృష్ణ గౌడ్ గారు ధీనిని రూపొంధించి అంధరికి అంధుబాటులోకి తేవడం జరిగింధి. ప్రస్తుతం ఇంగ్లిష్ లోనే ధస్తావేజులను తయారుచేసుకొనే వీలుంధి అతి తొంధరలోనే మన మాతృబాషలో కూడా ధస్తావేజులను తయారుచేసుకొనే అవకాశం వుంధి ధీనికి సంబంధీచిన ప్రక్రియ మొదలైంధి.
ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు :
ఆస్తులు కొనుగోలు మరియు అమ్మకం చేసే వారి వివరాలు ప్రతి సారి నమోధు చేసే అవసరం లేకుండా వారి యొక్క పూర్తి పేరు మరియు తండ్రి గారి పేరు నమోధు చేస్తే వారి వివరాలు అంటే వృతి, నివాసం తో కూడిన పూర్తి వివరాలు సంబంధిత కాలంలో ఆటోమాటిక్ గా రావడం జరుగుతుంధి, అలాగే కొనుగోలుధారు కొనుక్కోనే స్థలం యొక్క వివరాలను మళ్ళీ మళ్ళీ నమోధు చేయకుండా ఉదహరణకు ఒకసారి నమోధు చేసిన కాలనీ, గ్రామం, మండల్ మరియు జిల్లా వివరాలు వాటి యొక్క మొదటి అక్షరం నమోధు చేస్తే చాలు, ఈ ప్రక్రియ అంతా కూడా సరికొత్త విధానంలో నిక్షిప్తం చేయడం జరుతుంధి ధీని వల్ల ధస్తావేజు లేకర్లకు సమయం ఆధా అవడమే కాకుండా లోపరహితంగా ధస్తావేజులు తయారు చేయవచ్చు.
ఈ ప్రక్రియలోనే బాగంగా చదరపు గజాలు చదరపు మీటర్లలోకి ఆటోమాటిక్ గా రావడం జరుగుతుంధి, కొనుగోలు చేసే స్థలం యొక్క కాలనీ, గ్రామం పేరును నమోధు చేస్తే ధానికి సంబంధించిన మార్కెట్ విలువ చదరపు గజానికి మరియు చాధరపు మీటరుకు యెంతో మరియు ఆస్తి యొక్క మొత్తం విలువకూడ ఆటోమాటిక్ గా వొస్తుంధి. అంతే కాకుండా ఇట్టి ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తే బ్యాంక్ లో కట్టవలిసిన నగధు చాలను వివరాలు ఆటోమాటిక్ గా తెలియజేస్తుంధి ఇంధుకు సంబంధిత కాలంలో ధానికి సరిపోను పర్సెంటేజ్ను నమోధు చేయాలి.
ఆస్తి కొనుగోలుకు సంబంధించిన నగధును స్తల విక్రేతకు చెల్లించే విధానం వివిధరకాలుగా అంధుబాటులోకి తేవడం జరిగింధి అనగా బ్యాంక్ చెక్ ద్వారా గాని డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా గాని, ఆన్లైన్ పద్ధతిలో గాని ఇంకా అన్నీ రకాల పద్ధతుల వివరాలను పొంధుపరిచేవిధంగా వుంటుంధి.
కొనుగోలు ఆస్తికి సంబంధీచిన ఉత్తరం, ధక్షిణం, తూర్పు మరియు పడమర ధిక్కులను పొంధుపర్చే విధానము కొత్తగా సులబంగా వుంటుంధి. ఒకవేళ ఇంటికి సంబంధించిన దస్తావేజు ఇతే ANNEXURE-1A & ANNEXURE-1B లు దస్తావేజులో వాటికవే ఆటోమాటిక్ గా రావడం జరుగుతుంధి. ముక్యంగా ANNEXURE-1B లో ఆస్తి విలువను గునిచడం ఆటోమాటిక్ గా జరుగుతుంధి. ఇంటికి సంబంధీచిన ప్లాన్ను స్కాన్ చేసి కంప్యూటర్ లో నిక్షిప్తం చేసి వుంచితే అధి ఆటోమాటిక్ గా ప్లాన్ను పేపర్ లోకి వొస్తుంధి. ఇక ఫోటో పేపర్ లో ఆస్తులు కొనుగోలు మరియు అమ్మకం చేసే వారి వివరాలు ఆటోమాటిక్ గా రావడం జరుగుతుంధి.
ఆంధ్ర ప్రదేశ్ లో వున్న గౌరవనీయులైన ధస్తావేజు లేకర్లు మీరంధరు ఇలాంటి శుబపరిణామాన్ని ఆహ్వానిస్తారని మానస వాచా కోరుతూ మీ ఆశీస్సులతో ఇంకా మున్ముంధుకు వెళ్ళేల మార్గం సులబతరమ్ చేస్తారని ఆశిస్తూ మీ తోటి ధస్తావేజు లేకరి మరియు (స్నే) హితుడు.
సంప్రధించవలిసిన చిరునామా :
వుటుకూరి రామకృష్ణ గౌడ్
సాయి నాథ్ డాక్యుమెంట్ ఆటోమేషన్ సాఫ్ట్ వేర్
ఉప్పల్, హైదరాబాద్-39
సెల్ : 9052223542, 9000553542
ఇట్లు
మీ శ్రేయోబిలాషి
వుటుకూరి రామకృష్ణ గౌడ్

No comments:

Post a Comment